రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్‌పై క్లారిటీ.. రావణుడిగా రాకింగ్ స్టార్ అప్పియరెన్స్ అన్ని నిమిషాలేనా?
D News: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం **‘రామాయణ’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా,…
