వారణాసి తెలుగు రైట్స్‌కు భారీ డిమాండ్.. రూ.350 కోట్ల ప్రచారంపై అసలు విషయం ఇదే!
D News: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే…
