సెంట్రల్ రైల్వేలో 3,809 అప్రెంటిస్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, నెలకు రూ.9,600 స్టైపెండ్!
రైల్వేలో శిక్షణ పొందాలని ఆశిస్తున్న పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) సెంట్రల్ రైల్వే 2026-27 సంవత్సరానికి సంబంధించి…
