IND vs NZ: సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్.. నాలుగు దేశాల్లో సెంచరీలతో చరిత్ర సృష్టించిన భారత స్టార్!
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీ…
