చీమలతో వ్యర్థాల శుద్ధికి సరికొత్త ప్రయోగం.. ప్రపంచ వేదికపై 18 ఏళ్ల తెలుగు విద్యార్ధిని సత్తా
D Educt: Aug 19: ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2024…
