Tag: Power Surge

పిడుగులు పడే సమయంలో వైఫై రూటర్, స్మార్ట్ టీవీ ప్లగ్స్ తీయాలా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు పిడుగులు పడటం సాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకూడదని, చెట్ల కింద నిలబడకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే…