అదృష్టం అంటే ఇదే! లక్కీ డ్రా తీసిన చిన్నారి కుటుంబానికే ఇల్లు.. హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన
D-News: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా హైదరాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం అధికారులు…
