దాబా బి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. గంజాయి, గుడుంబాకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచన
D-News: దాబా బి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు,…
