కేటీఆర్, హరీష్‌రావు అరెస్ట్‌తో హైటెన్షన్.. పోలీస్‌స్టేషన్ల వద్ద BRS–కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ!
D News: కేటీఆర్, హరీష్‌రావు అరెస్టుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోయిన్‌పల్లి, జవహర్‌నగర్ పీఎస్‌ల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు…
