Tag: Polavaram Banakacherla

తెలంగాణ నీటి హక్కులపై రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్‌.. ఢిల్లీ పర్యటనలో తేల్చుకోవాల్సిందేనని డిమాండ్-

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు ముందు హరీశ్‌రావు తెలంగాణ నీటి హక్కులపై కీలక డిమాండ్లు చేశారు. సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు అనుమతులు, గోదావరి–కావేరి అనుసంధానాన్ని ఇచ్చంపల్లి…