ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు నిధులపై కీలక విజ్ఞప్తి-
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, కేంద్ర ఆర్థిక…
