పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం!
ప్రతి నెలా పెన్షన్‌పై ఆధారపడే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. సాధారణంగా పెన్షన్ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్…
