QR కోడ్ స్కాన్ చేయకుండానే పేమెంట్.. కొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన PayToPlace!
డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో మరో కొత్త టెక్నాలజీ పరిచయమైంది. ఇప్పటివరకు షాపింగ్ చేసినా, రెస్టారెంట్‌కు వెళ్లినా, పెట్రోల్ బంకులో డబ్బులు చెల్లించాలన్నా QR కోడ్ స్కాన్ చేయడం…
