తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి.. బీజేపీ, బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై…
