నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘ENE Repeat’.. విశ్వక్ సేన్ మూవీ రికార్డు!
DNEWS:ENE Repeat’ సినిమాకు విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.…
