రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఫోన్‌లో పెద్దగా మాట్లాడితే జరిమానా.. రైల్వే నిబంధనలు ఇవే!
Indian Railways: రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులందరికీ ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి సారించింది.…
