నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా…
