అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముత్యాల సునీల్‌కుమార్!
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం సుదర్శన్‌నగర్ తండాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
