ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లకు భారీగా పెట్టుబడులు.. ఆగస్టులో 19% పెరిగిన ఇన్‌ఫ్లోస్, స్మాల్ క్యాప్‌కు టాప్ డిమాండ్
D-News: భారత్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లకు పెట్టుబడులు మరింత పెరిగాయి. ఆగస్టులో ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లలో నికర ఇన్‌ఫ్లోస్ ₹29,328.62 కోట్లకు చేరాయి. జూలైలో నమోదైన…
