దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసుల పెండింగ్..
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన 22వ నివేదికలో వెల్లడైంది. వీటిలో 519 కేసులు…
