Tag: #MovieIndustry

Telugu Movie Piracy: టాలీవుడ్‌లో మరోసారి పైరసీ కలకలం.. ఒకే వెబ్‌సైట్‌లో నాలుగు కొత్త సినిమాలు లీక్!

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి పైరసీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే వాటి పైరసీ కాపీలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతుండటం…