దశావతారాల ఆలయం నేపథ్యంలో ‘హైందవ’.. విగ్రహాల చుట్టూ తిరిగే ఆసక్తికర కథతో వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్!
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, అద్భుతమైన గ్రాఫిక్స్, ఉత్కంఠభరితమైన కథనంతో రూపొందే చిత్రాలకు…
