Metro RTC Pass: రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గిన నెలవారీ పాస్ ధర.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం!
హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రయాణికుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నెలవారీ కామన్…
