కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా? బ్యాటరీ లైఫ్ తగ్గడానికి అసలు కారణాలివే!
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రోజంతా ఫోన్ ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని నెలలు లేదా సంవత్సరాలు గడిచిన…
