Tag: Mini PC

భారత్‌లోకి NVIDIA RTX Spark మినీ పీసీలు.. ఇంట్లోనే భారీ AI మోడల్స్ రన్ చేసే అవకాశం!

టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరింత శక్తివంతమైన ఏఐ కంప్యూటింగ్‌ను…