Mayukha OTT Release: ఒకే సిట్టింగ్‌లో చూడాల్సిన సైకలాజికల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్!
సినిమా అంటే భారీ బడ్జెట్, అగ్రతారలు, కళ్లు చెదిరే సెట్టింగులు మాత్రమే కాదు. ప్రేక్షకులను కట్టిపడేసే కథ, ఊహించని మలుపులు, విభిన్నమైన మేకింగ్ ఉంటే చిన్న సినిమాలు…
