Tag: #ManuguruDepot

మహిళా కండక్టర్ ప్రవళిక మృతికి ఆర్టీసీ కార్మికుల నిరసన.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 4: చిల్లర డబ్బుల విషయంలో ప్రయాణికురాలు తోసేయడంతో బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళిక చికిత్స పొందుతూ మృతి చెందింది.…