Tag: Maharashtra FDA

ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన.. పుణెలో అమెజాన్, బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్ల లైసెన్సులు సస్పెండ్

పుణె: ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు పుణెలోని అమెజాన్, బిగ్‌బాస్కెట్ డార్క్ స్టోర్ల లైసెన్సులను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సస్పెండ్ చేసింది.…