మహా పాదయాత్రకు బీజేపీ సమరశంఖం.. ఎల్లారెడ్డిపేటలో సన్నాహక సమావేశం!
DNEWS:ఎల్లారెడ్డిపేట: ప్రతిపాదిత మహా పాదయాత్రను విజయవంతం చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో…
