గ్రామీణ ప్రాంతాల్లో LPG డోర్‌స్టెప్ డెలివరీ కేవలం 47%.. రీఫిల్ ఖర్చే ప్రధాన సమస్య: CEEW
D-News: గ్రామీణ ప్రాంతాల్లో LPG వినియోగం ఉన్నప్పటికీ, సిలిండర్ డెలివరీలో సమస్యలు కొనసాగుతున్నాయి. కేవలం 47% గ్రామీణ LPG వినియోగదారులకు మాత్రమే డోర్‌స్టెప్ డెలివరీ అందుతోంది. రీఫిల్…
