Google మీ గురించి ఏం తెలుసుకుంటుందో తెలుసా? సెర్చ్ హిస్టరీ, వాయిస్ రికార్డింగ్స్, లొకేషన్ డేటా ఇలా డిలీట్ చేయండి!
స్మార్ట్ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ Google ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఏదైనా సమాచారం కావాలన్నా Google Search చేస్తాం. ఎక్కడికైనా వెళ్లాలంటే Google Maps ఉపయోగిస్తాం.…
