Tag: Laptop Security

పాత ల్యాప్‌టాప్ అమ్ముతున్నారా? ఈ 3 పనులు చేయకపోతే మీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ల్యాప్‌టాప్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, బ్యాంకింగ్ సేవలు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నో…