దళితుల ఆత్మగౌరవంతో చెలగాటమా? ఎంతటి వారినైనా ఎదురిస్తాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల వార్నింగ్!
D News: దళితుల ఆత్మగౌరవం విషయంలో ఎలాంటి అవమానాన్ని సహించబోమని ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. దళితుల…
