క్రిష్ కెరీర్‌లోనే భారీ ప్రయోగం.. గీతా ఆర్ట్స్‌తో యానిమేషన్ మూవీకి రంగం సిద్ధం?
D News: విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలకు పేరున్న దర్శకుడు క్రిష్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది.…
