Congress: రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎండిపోయిన పంటతో కన్నీటిపర్యంతమైన యాదాద్రి రైతు!
ఒకప్పుడు తన పొలంలో పంటలు పండిస్తూ నలుగురికి అన్నం పెట్టిన రైతు.. నేడు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన…
