భూమిపై లభించే సంజీవని లాంటి మొక్క ఇదే.. వర్షాకాలంలో ఇంట్లో పెంచితే మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుందా?
ఇంట్లోని పెరట్లో లేదా బాల్కనీలో సులభంగా పెంచుకోగలిగే వాము మొక్క కేవలం సువాసనగల మొక్క మాత్రమే కాదు.. సంప్రదాయ వైద్యంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. వాము…
