డిచ్పల్లి ప్రజలకు భరోసా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన అధికారులు!
DNEWS:నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, అనుకోని పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో…
