కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న నివిన్ పౌలి.. ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ సరికొత్త రికార్డ్
మలయాళ బాక్సాఫీస్ వద్ద నివిన్ పౌలి నటించిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ చిత్రం…
