కేసీఆర్ వందేళ్లకు పైగా బతకాలి.. ఎవరి చావునూ కాంగ్రెస్ కోరుకోదు: శ్రీధర్‌బాబు!
D News: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వందేళ్లకు పైగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ…
