రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకమని వ్యాఖ్య
D-News: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంతో విలువైనదని, తరతరాలుగా…
