Yashasvi Jaiswal: న్యూజిలాండ్ గడ్డపై జైస్వాల్ విధ్వంసం.. సెంచరీ మిస్ అయినా కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన యువ సంచలనం!
Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు. విదేశీ గడ్డపై అద్భుతంగా ఆడే తన ప్రత్యేకతను న్యూజిలాండ్‌లోనూ కొనసాగించాడు.…
