భారత్‌లో సెమీకండక్టర్ రంగానికి కొత్త ఊపు.. 2026 చివరి నాటికి 5–6 ప్రాజెక్టులు
D-News: భారత్ సెమీకండక్టర్ రంగం వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2026 చివరి నాటికి దేశంలో ఐదు నుంచి ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం…
