Tag: Inter Pre Final Exams

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాఫ్ ఇయర్లీ, ప్రీఫైనల్ పరీక్షలు వాయిదా! కొత్త తేదీలు ఇవే

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు నిర్వహించాల్సిన అర్ధ సంవత్సరం (Half Yearly), ప్రీఫైనల్ (Pre-Final) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు…