నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు.. ఆత్మీయంగా రాఖీ సంబరాలు
D-News: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో…
