మహబూబ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశాను. అనంతరం పరేడ్‌లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించాను. దేశ స్వాతంత్ర్యం…
