కస్టమర్ లావాదేవీల విధానాల్లో లోపాలు.. బ్యాంకులు సరిదిద్దుకోవాలని ఆర్‌బీఐ సూచన
D-News: బ్యాంకుల్లో కస్టమర్లు విదేశాలకు డబ్బు పంపే సమయంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. ముఖ్యంగా లావాదేవీలకు అవసరమైన పత్రాలు,…
