2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా కల.. టీమిండియాకు కీలక ఆల్‌రౌండర్‌గా మారతాడా?
2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా ఆడతాడా? ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్నల్లో ఇదొకటి. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న…
