ఆసియా కప్ ఫైనల్ విజయం తర్వాత భారత అండర్-19 ఆటగాళ్లకు మొహమ్మద్ యూసుఫ్ క్లాస్.. “మీరు మీ పెంపకాన్ని ప్రతిబింబిస్తారు!”
ఆసియా కప్ ఫైనల్లో భారత అండర్-19 జట్టు విజయం సాధించిన తర్వాత మాజీ పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.…
