మళ్లీ ఫామ్‌లోకి సూర్యకుమార్ యాదవ్.. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. టీమిండియాలోకి రీఎంట్రీపై కన్ను!
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతర్జాతీయ…
