మేడ్చల్ మార్కెట్లో భారీ పేలుడు.. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ బ్లాస్ట్!
మేడ్చల్‌లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. మార్కెట్లోని ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పెద్ద సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి…
